రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. చంద్రబాబు అరెస్టు ను నిరశిస్తూ ఆయన టీడీపీ శ్రేణులతో కలిసి ఆందోళన చేసేందుకు ఇంటి నుంచి బయటకు వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన ఇంట్లో నిరశన తెలిపారు. ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు టీడీపీ శ్రేణులతో పాటు ఎమ్మెల్యే గోరంట్ల ను కూడా అరెస్టు చేసి వ్యాన్ లో పోలీస్ స్టేషన్ కు తరలించారు.
[zombify_post]