కొవ్వూరు: గోష్పాద క్షేత్రంలో అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని కౌన్సిల్ సభ్యులు డిమాండ్ చేశారు. మున్సిపల్ చైర్ పర్సన్ భావన రత్నకుమారి అధ్యక్షతన కొవ్వూరు మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశం జరిగింది. రివర్ కన్జర్వేటివ్ యాక్ట్ చట్టాన్ని ఉల్లంఘించి నది ఒడ్డున అక్రమ కట్టడాలు కడుతున్నారని బిజెపి కౌన్సిలర్ పిల్లలమర్రి మురళీకృష్ణ టిడిపి కౌన్సిలర్లు సభ దృష్టికి తీసుకువచ్చారు. కమిషనర్ షూట్ కాదు నోటీసు ఇచ్చిన రాత్రి సమయంలో కట్టడాల నిర్మాణం జరగడంపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
This post was created with our nice and easy submission form. Create your post!