కొత్త చెరువున్యూస్ ;-
కొత్తచెరువు లో జన సేన పార్టీ కార్యాలయంలో జనసే పార్టీ అధ్యక్షుడు పూల శివప్రసాదు ఆదర్వంలో కార్యకర్తలు లకు ఆరోగ్య బీమా సదుపాయాన్ని కలిపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సభ్యత్వం పొందిన క్రియ శిలాక కార్యకర్తలకు ఐడి కార్డ్, గ్లాస్, పుస్తకం, బ్యాగ్ కూడిన కిట్లను పంపిణీ చేసారు. ఆరోగ్య బీమా ద్వారా ప్రమాద శాత్తూ మరణస్తే రూ.5లక్షలు గాయపడితే 50 వేలు సాయం అందుతుందన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ,శివ సల్లప, రాజేంద్ర, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు..
[zombify_post]