in , ,

చంద్రబాబునాయుడు అరెస్టుతో .

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారిని అరెస్ట్ చేయడం ద్వారా రాష్ట్రంలో అందకారం లో నెట్టేసారని టిడిపి ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ గారు శనివారం నర్సీపట్నంలో విమర్శించారు. విజన్ 20- 20 అమలుచేసి ఢిల్లీలో జీ 20 సదస్సు జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబును అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు. చంద్రబాబు అరెస్ట్ ని ఖండించాలన్నారు.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Naveen

Creating Memes

ఎస్ కే బి ఆర్ డిగ్రీ కళాశాల అభివృద్ధికి పూర్వపు విద్యార్థుల సహకారం

చంద్రబాబు అరెస్టు లో ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదు: హోంమంత్రి తానేటి వనిత