డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా లో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ కు నిరసనలు ముమ్మరం చేస్తూ మైన్ రోడ్ మధ్యలో వంట వార్పు కార్య క్రమం చెపుతారు టీడీపీ నాయకులు.ఎప్పుడు మా నాయకుడు ను విడుదల చేస్తారో అప్పుడే మేము ఇంటికి వెళ్తాం లేదంటే ఇక్కడే పడుకుంటాం ఇక్కడే అన్ని అని అంటూ రోడ్ మీద పొయ్య ఏర్పాటు చేసి వంట చేసే కార్యక్రమం మొదలు పెట్టారు.అక్రమ అరెస్టులు ఎంతవరకు న్యాయం అని ప్రశ్నిస్తున్నారు.సీఎం జగన్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఈ వంట వార్పు కార్యక్రమం చేపట్టారు.
[zombify_post]