అనకాపల్లి జిల్లా మండలం గొలుగొండ మండలం ఏ.ఎల్ పురం లో సీఎం చంద్రబాబు నాయుడు ని అరెస్టు చేసి రిమాండ్ విధించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు రాస్తురోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్యాయంగా చంద్రబాబు నాయుడుని అరెస్టు చేశారని, వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు .
[zombify_post]