in , ,

పని ఒత్తిడితో ఆత్మహత్య చేసుకుంటున్నా…

ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నా

నాకుటుంబానికి మద్దతుగా నిలవండి

పని ఒత్తిడి, వెట్టి చాకిరిని భరించలేకున్నా

ఖమ్మం జిల్లా హోంగార్డుల వాట్సాప్ గ్రూపులో ఓ హోంగార్డు పోస్టింగ్ చేశాడు. పోస్ట్ చేసిన ఖమ్మం జిల్లా కల్లూరు మండలానికి చెందిన హోంగార్డు రాంబాబు. హోంగార్డు రవీందర్ మృతి అనంతరం మానసిక ఒత్తిడికి గురవుతున్న హోంగార్డులు. జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతున్న హోంగార్డు రాంబాబు వాట్సాప్ పోస్టింగ్.

[zombify_post]

Report

What do you think?

లక్కవరపుకోట”

ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల వినియోగం ఆరోగ్యానికి మేలు