లవ్ జిహాద్ ముసుగులో కోరుట్ల పట్టణంలో జరిగిన సంఘటనకు నిరసనగా స్థానిక తహసిల్ చౌరస్తా వద్ద విశ్వహిందూ పరిషత్ జగిత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈ సంఘటనకు ముఖ్య కారకుడైన ఉమర్ షేక్ సుల్తాన్ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ జగిత్యాల జిల్లా సహ కార్యదర్శి గాజోజి సంతోష్ మాట్లాడుతూ హిందూ అమ్మాయిలపై లవ్ జిహాద్ ముసుగులో దాడులు చేయడం చాలా బాధాకరమైన విషయం ఒక మతానికి సంబంధించిన ఆచారాలు ఇతర తరానికి అందజేసే స్త్రీలను టార్గెట్ చేస్తూ హిందూ మతం నుండి ఇతర మతాలకు మతమార్పిడు పాల్పడుతూ వారి ద్వారా హిందూ సంస్కృతిని సంప్రదాయాలను ఇతర తరాలకు అందజేయకుండా చేయడమే లవ్ జిహాద్ ముఖ్య ఉద్దేశం ఇలా హిందూ అమ్మాయిలపై దాడులు ఇదే మొదటిసారి కాదు కొన్ని రాష్ట్రాలలో లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా చట్టాలు కూడా చేయడం జరిగింది స్థానిక ప్రభుత్వం లవ్ జిహాద్ పాల్పడే వ్యక్తులను కఠినంగా శిక్షించాలని విశ్వహిందూ పరిషత్ నుండి డిమాండ్ చేయడం జరుగుతుంది
ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి రాములు పట్టణ అధ్యక్షులు అరుణ్ కుమార్, కార్యదర్శి నరేందర్ రాజు ఉప్పరి రాజం ,లక్ష్మారెడ్డి, బిట్టు, కాశీనాథం జనార్దన్ రెడ్డి సంపత్ రావు బండి సత్యనారాయణతదితరులు పాల్గొన్నారు
[zombify_post]