జూలపల్లి మండలం:-
మండలం లోని తేకుంట గ్రామనికి చెందిన BRS పార్టీ సీనియర్ నాయకులు యాదవ సంఘం మాజీ అధ్యక్షులు తమ్మనవేణి రాజయ్య BRS పార్టీ కి రాజీనామా చేసి పెద్దపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతకుంట విజయ రమణారావు గారు కండువా కప్పి పార్టీ లోకి ఈసందర్బంగా రాజయ్య మాట్లాడుతూ BRS పార్టీ ప్రజావ్యతిరేక విధానాలకు ఉసిగి పోయి కాంగ్రెస్ పార్టీ చేరినట్లు తెలిపారు ఈకార్యక్రమంలో జూలపల్లిమండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!