in ,

సాయంత్రం చెక్కులు అందించనున్న ఎమ్మెల్యే సండ్ర

ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్ నందు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య చేతుల మీదుగా సీఎం రిలీఫ్ అండ్ చెక్కుల పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతోపాటు అధికార పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వేలాదిక తరలివచ్చి జయప్రదం చేయాలని క్యాంప్ కార్యాలయ వర్గాలు పిలుపునిచ్చాయి.

[zombify_post]

Report

What do you think?

సచివాలయాన్ని ప్రారంభించిన డిప్యూటీ సిఎం ముత్యాలనాయుడు.

గడప గడపకు మన ప్రభుత్వం