in , ,

నిప్పు కణిక ఐలమ్మ

భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్పూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పుకణిక చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా సత్తుపల్లి ఎన్టీఆర్ కాలనీ దోబి ఘాట్ నందు ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మున్సిపల్ చైర్మన్ మహేష్, గ్రంథాలయ చైర్మన్ ఉమా, ఆత్మ కమిటీ చైర్మన్ వాసు, ప్రెసిడెంట్ బెల్లంకొండ రాము, రజక సంఘ సభ్యులు మరికంటి శ్రీనివాసరావు, పర్స సోమయ్య, పంతంగి సాంబశివరావు, చింతల సత్యనారాయణ, టైలర్ రాము గారూ యూత్ తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

విచారణకు గంట బ్రేక్ ఇచ్చిన ఏసీబీ కోర్టు

గడపగడపకు కాంగ్రెస్