in , ,

నేడు ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్న రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

తెలంగాణ ప్రభుత్వ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శనివారం ఉమ్మడి జిల్లాలో పర్యటిం చనున్నరు. ఉదయం 10గంటలకు ఖమ్మం లోని పూట్టకోట ,15th డివిజన్  రోడ్డు విస్తరణ, సెంట్రల్‌ లైటింగ్‌ & పుట్టకోట రోడ్డు డివైడర్‌కు శంకుస్థాపన అనంతరం బహిరంగ ప్రసంగం లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.45 గంటలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్‌లోని కేజీబీవీ నూతన భవనం ప్రారంభోత్సవం, బూర్గంపహాడ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం 01:30 గంటలకు లక్ష్మీపురం గ్రామంలో భోజన విరామం ఉంటుంది. ఆ తర్వాత 02:30 గంటలకు మణుగూరు టౌన్ & మండలం మణుగూరు అర్బన్ పార్కు ప్రారంభం, మణుగూరు మున్సిపాలిటీలో నూతన మున్సిపల్ కార్యాలయ భవనం, ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన, కొత్త TSRTC బస్టాండ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.

[zombify_post]

Report

What do you think?

మన్యం రొయ్యలు భలే టేస్ట్

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం