జగిత్యాల జిల్లా కేంద్రం తో పాటు పరిసర గ్రామాలలో విద్యుత్ మరమ్మతుల దృష్ట్యా విద్యుత్ అంతరాయం ఏర్పడునని విద్యుత్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. జగిత్యాల జిల్లా కేంద్రం లోని టౌన్ 1,టౌన్2,టౌన్ 3 సెక్షన్ పరిధిలో ని ఏరియాలలో చల్ గల్ సెక్షన్ పరిధిలోని గ్రామాలలో 33/11కెవి సబ్ స్టేషన్ మరమ్మతులు చేస్తున్నందున ఉ.9 గంటల నుండి మ.2 గంటల వరకు విద్యుత్ సరఫరా లో అంతరాయం ఏర్పడునని దీనికి వినియోగదారులు సహకరించాలిని విడయిట్ అధికారులు తెలిపారు.
[zombify_post]