వైఎస్సార్సీపీ ఎంపీ, ఉమ్మడి గోదావరి జిల్లాలు ఇన్చార్జి మిథున్ రెడ్డి శుక్రవారం కొవ్వూరు లో పర్యటించనున్నారు హోం మంత్రి వనిత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ఎంపీ మిథున్ రెడ్డి మంత్రి క్యాంపు కార్యాలయంలో పార్టీ నాయకులు కార్యకర్తలు తో సమావేశం అవుతారని చెప్పారు. అలాగే రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నాయకులు తో చర్చించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.
This post was created with our nice and easy submission form. Create your post!