in ,

గోదావరి లో ఆత్మహత్య లో నివారణకు చర్యలు: హోం మంత్రి వనిత

గోదావరి నదిపై రోడ్ కం రైల్వే బ్రిడ్జ్ వద్ద ఆత్మహత్యల నివారణ చర్యల్లో భాగంగా  కొవ్వూరులో పొలీసులు, అగ్నిమాపక శాఖ వారికి సంయుక్తంగా  ఔట్ పోస్టును ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత  స్థలాలను పరిశీలించారు. దీనికోసం కొవ్వూరు టోల్గేట్ వద్ద నిరుపయోగంగా ఉన్న భవనాన్ని పరిశీలించారు. ఆ నిరుపయోగంగా ఉన్న భవనం స్థానంలో విపత్తుల నిర్వహణ అవుట్ పోస్ట్, పోలీస్ సబ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి తానేటి వనిత తెలిపారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

180 కోట్లతో విశాఖ లో యూనిటీ మాల్ నిర్మాణం మంత్రి అమర్నాథ్

23న జనసేన -టీడీపీ యాక్షన్ కమిటీ భేటీ