మాచర్ల మండల తహసీల్దార్ కార్యాలయంలో ఆదివారం విశ్వకర్మ జయంతి వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పి ఆర్ కె విశ్వకర్మ గురించి వివరించారు ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ చైర్మన్ మాచర్ల చిన్న ఏసోబు, కౌన్సిలర్లు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
[zombify_post]