మాచర్ల మండల పరిషత్ అభివృద్ధి అధికారినిగా కే సరోజినీ దేవి శనివారం బాధ్యతలు స్వీకరించారు. మార్కాపురం ఎంపీడీవో కార్యాలయంలో ఏవో గా పని చేస్తున్న సరోజినీ దేవి పదోన్నతి పై మాచర్ల ఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన సరోజినీ దేవిని కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.
[zombify_post]