in , ,

మోదకొండమ్మ ను తాకిన సూర్య కిరణాలు

  • ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు, మన్య ప్రజల ఆరాధ్య దైవం శ్రీ శ్రీ శ్రీ మోదకొండమ్మ అమ్మవారి విగ్రహాన్ని శనివారం ఉదయం సూర్య కిరణాలు తాకాయి. ఈ విషయం తెలుసుకున్న భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. సూర్య కిరణాలు నేరుగా అమ్మవారి విగ్రహం పై పడటంతో ప్రకాశవంతంగా కనిపించింది. దీంతో అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

[zombify_post]

Report

What do you think?

అల్లూరి మన్యం అనంతగిరి లో రవితేజ సందడి

కాపులకు సీఎం జగన్‌ శుభవార్త.. నేడే వారి ఖాతాల్లో నగదు జమ