in , ,

అల్లూరి మన్యం అనంతగిరి లో రవితేజ సందడి

అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి లో సినీ హీరో రవితేజ శుక్రవారం సందడి చేశారు. అనంతగిరి హరిత రిసార్ట్సు ప్రాంగణం, స్థానిక హోటళ్ల వద్ద రవితేజ నటిస్తున్న సినిమా షూటింగ్‌ జరిగింది.ఈ విషయం తెలుసుకున్న అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఎంపీడీఓ కుమార్‌, సిబ్బంది ఆయనతో ఫొటోలు తీసుకున్నారు. ఈ సినిమాలో నూతన నటి కథానాయికగా నటిస్తున్నట్లు సమాచారం. చిత్రానికి సంబంధించిన వివరాలు తెలిపేందుకు చిత్ర యూనిట్‌ నిరాకరించింది.

[zombify_post]

Report

What do you think?

నేడు కాపు నేస్తం ఆర్థిక సహాయం”

మోదకొండమ్మ ను తాకిన సూర్య కిరణాలు