అల్లూరి సీతారామరాజు జిల్లా లో బుధవారం 210.2 మీ.మీ వర్షపాతం నమోదు అయిందని అధికారులు తెలిపారు. కొయ్యూరు మండలం లో అత్యధికంగా 62 మీ.మీ. వర్షపాతం నమోదు కాగా అరుకులోయలో 0.1 మీ.మీ వర్షపాతం నమోదైంది. కాగా మండలాల వారీగా వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. ముంచంగిపుట్టు 7.0, పెదబయలు 16.1, డుంబ్రిగూడ 11.1, అనంతగిరి 33.5, హుకుంపేట 28.3, పాడేరు 0.6, జి.మాడుగుల 0.8, చింతపల్లి 3.9, గూడెం కొత్త వీధి 24.8, మారేడుమిల్లి 1.3, వై.రామవరం 0.2, అడ్డతీగల 12.4, రాజవొమ్మంగి 5.0, గంగవరం 2.1, రంపచోడవరం 0.5 చొప్పున వర్షపాతం నమోదైంది.
[zombify_post]