in ,

జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక సమావేశం

పి సి సి సభ్యులకు, అనుబంద సంఘ అధ్యక్షులకు, బ్లాక్/మండల/పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులకు, ప్రస్తుత , మాజీ ప్రజా ప్రతినిధులకు, ముఖ్య నాయకులకు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈరోజు ది 12-09-2023 న ఉదయం 10.00 గంటలకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వళ్ళ దుర్గాప్రసాద్ అధ్యక్షతన సమావేశం కలదు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా  ఖమ్మం పార్లమెంటరీ ఇంచార్జి మహమ్మద్ ఆరిఫ్ (Naseem) ఖాన్ హాజరవ్వనున్నారు. వీరితో పాటు CLP నేత శ్రీ భట్టి విక్రమార్క మల్లు బట్టి విక్రమార్క, మాజీ కేంద్రమంత్రి వర్యులు రేణుక చౌదరి, మాజీ మంత్రి, AICC మెంబర్ సంబాని చంద్రశేఖర్, మాజీ పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర ప్రచార కమిటి కో – చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, భద్రాచలం MLA కొత్తగూడెం భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ కమిటి అద్యక్షులు పొదెం వీరయ్యలు పాల్గొనున్నారు

అదేవిధంగా మధ్యాహ్నం 1గంటకు జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో ప్రెస్ మీట్ కలదు ఈ ప్రెస్ మీట్ లో CLP నేత భట్టి విక్రమార్క మల్లు పాల్గొనున్నారు.

[zombify_post]

Report

What do you think?

వేములవాడ గుడి చెరువులో గుర్తుతెలియని శవం

కొత్తపేట లో యువత బీఎస్పీ వైపు మొగ్గు