in ,

కొత్తూరులో కొండూరు పర్యటన

సత్తుపల్లి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన బండి శ్రీనివాస్ రెడ్డి తండ్రి బండి మాధవ రెడ్డి దశదినకర్మ కు హాజరైన సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కొండూరు సుధాకర్. ఈ కార్యక్రమంలో మందపాటి ముత్తా రెడ్డి, మలిరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, కొత్తూరు కోటేశ్వరరావు,మందపాటి రవీందర్ రెడ్డి, దాసరి ప్రదీప్ రెడ్డి, దారావత్ నాగరాజు, కేశవ రెడ్డి,  శేఖర్ రెడ్డి, చిలుకూరి సత్యం,  బొమ్మ రెడ్డి కేశవరెడ్డి, మండల పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

[zombify_post]

Report

What do you think?

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల వ్యాధులు దరిచేరవు

రేజర్లలో కొండూరు పరామర్శ