రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ గుడి చెరువులో గుర్తు తెలియని మగ శవం లభ్యమైనట్లు వేములవాడ టౌన్ పోలీసులు తెలిపారు.llసుమారు 35-40 సం. వయసు ఉన్న మగ శవం వెములవాడ గుడి చెరువులో లభ్యం కాగా, శవం చిరునామా కోసం ప్రయత్నం చేయగా లభ్యం కాలేదు. సుమారు 5.3 అడుగుల ఎత్తు లైట్ పింక్ కలర్ షర్టు నీలిరంగు ప్యాంటు ధరించి ఉన్నాడు. వేములవాడ మునిసిపాలిటి వర్కర్ ఇచ్చిన దరఖాస్తు లో వేములవాడ టౌన్ పోలీస్ వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు .
[zombify_post]
