in ,

జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం

congress

ఖమ్మం నగరంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో (సంజీవ రెడ్డి భవన్) ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతల సమావేశం నిర్వహించ నున్నారు. దీనికి ఏఐసీసీ నుంచి ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల పరిశీలకులు ఆరీఫ్ నసీమ్ ఖాన్ ముఖ్యఅతిథిగా హాజరవుతారు. ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ లతో కలిసి పాల్గొంటారు. ఈ సమావేశానికి ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, శీనన్న అభిమానులు హాజరు కావాల్సిందిగా పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇంఛార్జీ తుంబూరు దయాకర్ రెడ్డి కోరారు.

[zombify_post]

Report

What do you think?

మున్నేరు వరద బాధిత కుటుంబాలకు చెక్కులను అందజేసిన మంత్రి పువ్వాడ

చంద్రబాబు అరెస్టు అయితే అయ్యో పాపం అన్నవాళ్ళు లేరు- హోంమంత్రి వనిత