సత్తుపల్లి మండలం రేజర్ల గ్రామానికి చెందిన గొర్ల రామచంద్రారెడ్డి(లాయర్ గారు) తల్లి మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కొండూరు సుధాకర్. ఈ కార్యక్రమంలో దేశిరెడ్డి దామోదర్ రెడ్డి, దేశి రెడ్డి నాగిరెడ్డి, దాయక కృష్ణయ్య, గొర్ల ప్రతాపరెడ్డి, ఇండ్ల శ్రీను, మందుపాటి ముత్తా రెడ్డ, మలిరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, కొత్తూరు కోటేశ్వరరావు, ధరావత్ నాగరాజు మరియు తదితరులు పాల్గొన్నారు
[zombify_post]