డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా :
జాతీయ తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు ,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్టుకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బంద్ కు రేపు 11.09.2023 సోమవారం తెలుగుదేశంపార్టీ పిలుపునిచ్చింది.టీడీపీ నాయకులు మాట్లాడుతూ
రాజకీయ కక్ష సాధింపుతో చేసిన అరెస్టును బంద్ ద్వారా ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరింది.కావున కొత్తపేట నియోజకవర్గంలో పార్టీ ఇంచార్జ్ బండారు సత్యానందరావు పిలుపు మేరకు కొత్తపేట, ఆలమూరు, ఆత్రేయపురం, రావులపాలెం మండలాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు బంద్ జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము అని తెలిపారు
[zombify_post]