in , ,

చంద్రబాబు పిటిషన్లపై సుప్రీం కోర్టులో నేడు విచారణ ..

స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు గత 16 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో అండర్ ట్రైల్ ఖైదీగా ఉన్నారు. రెండు రోజుల పాటు సీఐడీ కస్టడీలోకి తీసుకుని విచారణ చేశారు. నిబంధనలు పాటించకుండా తనపై నమోదైన స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసును కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేయడంతో సుప్రీం కోర్టుకు వెల్లిన విషయం తెలిసిందే నేడు విచారణ .. జరగనుంది.

Report