జగిత్యాల అర్బన్ మండలం హస్నాబాద్ గ్రామంలో 5 లక్షల తో నిర్మించిన పద్మనాయక వెలమ సంక్షేమ సంఘాన్ని ప్రారంభించి అనంతరం 3 లక్షలతో గౌడ సంఘ అదనపు పనులకు భూమి పూజ చేసిన శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్.ఎమ్మెల్యే గారిని శాలువాతో సత్కరించి ధన్యవాదాలు తెలిపిన వెలమ,గౌడ సంఘ సభ్యులు.
ఈ కార్యక్రమంలో జడ్పిటిసి మహేష్ ,కేడీసీసీ జిల్లా మెంబర్ ముప్పల రాంచందర్ రావు,మండల పార్టీ అధ్యక్షులు సురేందర్రావు సీనియర్ నాయకులు దావ సురేష్ ,సర్పంచ్ లక్ష్మణ్ రావు, ఎంపీటీసీ దమ్మ మల్లారెడ్డి, వెలమ సంక్షేమ సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర రావు,వేణు గోపాల్ రావు,గ్రామ వెలమ సంఘం అధ్యక్షులు మలహల్ రావు,గౌడ సంఘం అధ్యక్షులు సుదర్శన్,మాజీ అధ్యక్షులు వెంకట్ రాజం గౌడ్,పార్టీ గ్రామ శాఖ వెంకటేష్,AE రాజ మల్లయ్య,MPOసలీమ్,మండల యూత్ అధ్యక్షులు శేకర్,నాయకులు,సంఘం సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]