జగిత్యాల అర్బన్ మండలంలోని అంబారిపెట్ గ్రామంలో మాజి సర్పంచ్ వూరెడి గంగాధర్ భార్య సుజాత మరణించగా గంగాధర్ ని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి అనంతరం గ్రామానికి చెందిన కొప్పు పోషయ్య మరణించగా వారి కుటంబసభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ .ఈ సందర్భంగా దహన సంస్కారాల నిమిత్తం 16 వేలు అందజేశారు.
వెంట గ్రామ సర్పంచ్ గొడిశెల గంగాధర్, ఉపసర్పంచ్ పోగుల నారాయణ, నాయకులు మాధ శంకరయ్య, అది వెంకటేష్, గొనేల బక్కన్న, గొడిశెల తిరుపతి, బొక్కల వెంకన్న, అది గంగా రెడ్డి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
[zombify_post]