జగిత్యాల పట్టణంలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేయనున్న వినాయక మండపాలకు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ సూచన మేరకు వినాయక మండపాలకుకు ఉచిత విద్యుత్ అమలు చేయాలని తీర్మానించిన జగిత్యాల పురపాలక సంఘం.ఈ సందర్భంగా
విద్యుత్ శాఖకు ముందస్తు గానే వినాయక మండపాల విద్యుత్ బిల్లు 4లక్షల 68 వేలు డీఈ ఆపరేషన్స్ రాజిరెడ్డి కి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేతుల మీదుగా చెల్లించిన జగిత్యాల పురపాలక సంఘం.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్ ,డీఈ రాజేశ్వర్ ,కౌన్సిలర్ లు,కొ ఆప్షన్ సభ్యులు,అధికారులు,మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
[zombify_post]