జగిత్యాల రూరల్ మండల చల్ గల్ గ్రామానికి చెందిన 100 మంది నాయకులు యువకులు మహిళలు కాంగ్రెస్,బీజెపి పార్టీ ల నుండి
,లక్ష్మి పుర్ గ్రామానికి చెందిన 25మంది నాయకులు కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరగా బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ .
ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజేంద్ర ప్రసాద్, నాయకులు దావా సురేష్, పాక్స్ ఛైర్మెన్ మహిపాల్ రెడ్డి,రైతు బందు సమితి మండల కన్వీనర్ నక్కల రవీందర్ రెడ్డి,సర్పంచ్ లు ఎల్ల గంగనార్సు రాజన్న,చెరుకు జాన్,ఎంపీటీసీ సునీత లక్ష్మణ్,గ్రామ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]