జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామానికి చెందిన 30 మంది నాయకులు సర్పంచ్ అంకం మమత సతీష్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరగా పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ,పాల్గొన్న లైబ్రరీ ఛైర్మెన్ డా.చంద్ర శేకర్ గౌడ్.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ ఉపాధ్యక్షులు కొత్తూరు తిరుపతి, గ్రామ శాఖ అధ్యక్షులు జలంధర్, నాయకులు మహేష్, రాజ్ కుమార్, జగదీష్, వినోద్, ప్రశాంత్, ,ప్రసాద్,మాజీ సర్పంచ్ నరసయ్య ,శేకర్, తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]