తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 38వ వర్ధంతి వేడుకలు. వేడుకల్లో పాల్గొన్న సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య. వియ్యం బంజర లోని ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసిన ఎమ్మెల్యే సండ్ర. ప్రతి ఒక్కరు ఐలమ్మ ఉద్యమ స్ఫూర్తితో నడవాలని పిలుపు నిచ్చారు. వేడుకల్లో పాల్గొన్న పెనుబల్లి మండల బిఆర్ఎస్ నేతలు, ప్రజా ప్రతినిధులు, కుల సంఘం, ప్రజా సంఘం నేతలు, రజక సంఘం నేతలు.
[zombify_post]