in , ,

విచారణకు గంట బ్రేక్ ఇచ్చిన ఏసీబీ కోర్టు

tdp

చంద్రబాబు రిమాండ్ రిపోర్టుకు సంబంధించి ఏసీబీ కోర్టు విచారణకు గంట బ్రేక్ ఇచ్చింది. తిరిగి మధ్యాహ్నం 1.30 గంటలకు విచారణ ప్రారంభం కానుండగా.. ఇరుపక్షాల వాదనలను జడ్జి వింటారు. మధ్యాహ్నం 3 గంటలకు ఈ కేసుపై న్యాయమూర్తి తీర్పు ప్రకటించే అవకాశం ఉంది. అటు చంద్రబాబుకు న్యాయమూర్తి రిమాండ్ విధిస్తే.. హైకోర్టుకు వెళ్లాలని టీడీపి భావిస్తోంది.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by RAJESH POTLA

Top Author
Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs

చాకలి ఐలమ్మ వర్ధంతి

ఆర్థిక సహాయం