డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా :
అనారోగ్యంతో బాధపడుతూ, చికిత్స అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న పి. గన్నవరం ఎమ్మెల్యే శ్రీ కొండేటి చిట్టిబాబు ని పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్న అమలాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీమతి చింతా అనురాధ.త్వరగా కోలుకుంటారు ఎటువంటి టెన్షన్లు పెట్టుకోకుండా సంతోషంగా కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని సంతోషంగా ఉండాలి అని ఎమ్మెల్యే చిట్టిబాబు కు ఎంపీ అనురాధ ధైర్యం చెప్పారు.
[zombify_post]