మాజీ ముఖ్యమంత్రి టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా టిడిపి ఆధ్వర్యంలో సత్తుపల్లి పట్నంలో భారీ ప్రదర్శన నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు చంద్రబాబు నాయుడు అరెస్టు ప్రజాస్వామీ కం అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా సత్తుపల్లి అధికారక తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు పోట్రు వెంకట రామారావు రాయప్ప, తెలుగు రాష్ట్ర మహిళా నాయకురాలు పోట్రూ సరస్వతి, సత్తుపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తిమ్మిడి రాంబాబు, సత్తుపల్లి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వినుకొండ రమేష్, వేంసూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బొంతు భాస్కరరావు, వేంసూరు మండల తెలుగు యువత అధ్యక్షులు భీమిరెడ్డి మురళి రెడ్డి, సత్తుపల్లి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పాకలపాటి సీతారాం, గద్దల సుబ్బారావు, మల్లూరు మోహన్, ఓబీలినేని గణేష్, కొంగల చెన్నకేశవ, సాకి శ్రీనివాసరావు, దారా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]