in ,

సైకో జగన్ మనసు మారాలి

ఏపీలో నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్ కి నిరసనగా టిడిపి శ్రేణులు సత్తుపల్లి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. అక్రమ అరెస్టులను ఖoడిస్తూ తెలుగుదేశం పార్టీకి. చంద్రబాబు నాయుడు కి ప్రజాదరణ చూసి ఓర్వలేక ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కక్షపూరితంగా. వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ. నిరంకుశ పాలన కొనసాగిస్తూ చంద్రబాబు నాయుడుని అక్రమంగా అరెస్టు చేసి తరలించటం నీతిమాలిన పాలన కి నిదర్శనం అన్నారు. ఆప్రజాస్వామ్యకమైన అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తూన్నాము.    కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గం ఇన్చార్జ్ నాయుడు రామ కోటేశ్వరరావు, ఖమ్మం పార్లమెంటరి జిల్లా ఉపాధ్యక్షులు బొంతు శ్రీనివాసరావ్, కోట సత్యనారాయణ, నాయకులు ముప్పిడిశ్యామ్ సుధాకర్, కంచర్ల వెంకటేశ్వరరావు, మన్నేని నాగార్జున నాని, మోరంపూడి రవి, బండారు చిన్నబాబు, తక్కెళ్ళపాటి వెంకటేశ్వరావు, వడ్ల పుడి వేణు, ఎస్కే ఖాదరవల్లి, బొంతు వెంకటయ్య, మోరంపుడి రవీంద్ర, సురేష్ పాల్గొన్నారు

[zombify_post]

Report

What do you think?

సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ రెగ్యులరైజ్, వేతనాల పెంపుదలకే పోరాడుదాం

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టిడిపి ఆందోళన