టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ఆదేశాలమేరకు కోటబొమ్మాళిలో ఎన్టీఆర్ భవన్ వద్ద ఆదివారం తెలుగు యువత అధ్యక్షుడు మెండ దాసునాయుడు ఆధ్వర్యంలో శాంతియు తంగా రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. దీక్షలో కోళ్ల లవకుమార్, కోళ్ళ కామేశ్వరరావు, బోయిన రమేష్, పోలాకి చంద్రశేఖర్, చాపర గణపతి, వంగ సత్యం, భాను, అరుణ్, మదన్ గౌడ్, కులుకుల మహేష్, బాలకృష్ణ, రమేష్ కుమార్, దల్లి ప్రసాద్ రెడ్డి తదితరులున్నారు..
[zombify_post]