తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ను అక్రమంగా అరెస్టు చేసినందుకు నిరసనగా ఆదివారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కరణం శివరామకృష్ణ చేపట్టిన సంఘీభావ పాదయాత్రను పోలీసులు భగ్నం చేశారు. ఈ సందర్భంగా శివరామకృష్ణను పెదమానాపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరి కొంతమంది కార్యకర్తలను గజపతినగరం పోలీస్ స్టేషన్ కు తరలించారు.
[zombify_post]