పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి శుక్రవారం చింతపల్లి మండలం మర్రివాడ సచివాలయం పరిధిలోని గొందిపాకలు గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నంటారని చింతపల్లి ఎంపీడీవో సీతయ్య తెలిపారు. ఈ కార్యక్రమానికి మండల స్థాయి అధికారులు, సచివాలయం సిబ్బంది పూర్తి సమాచారం తో హాజరు కావాలని ఆయన సూచించారు.
[zombify_post]