చీడికాడ, అనకాపల్లి జిల్లా , సెప్టెంబరు 19.
వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియమించిన మండల పార్టీ అధ్యక్షులు నియామకంలో భాగంగా చీడికాడ మండలం వరహపురం గ్రామానికి చెందిన గోల్లవిల్లి రాజబాబును పార్టీ అధిష్టానం చీడికాడ మండల పార్టీ అధ్యక్షులుగా నియమించింది. ఈ సందర్భంగా తారువలోని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు ని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.తనపై సిఎం జగన్ ఉంచిన నమ్మకానికి పూర్తీ స్థాయిలో న్యాయం చేస్తానని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ విజయానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని రాజబాబు తెలిపారు.అయన వెంట వైస్ ఎంపీపీ కొండబాబు, చెట్టుపల్లి మాజీ సర్పంచ్ పాతాళం చిన్నం నాయుడు ఉన్నారు.
[zombify_post]