మూలపేట పోర్టు నిర్మాణంపై
అవాస్తవిక రాతలు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా దివాలాకోరుతనం
గ్రౌండ్ రిపోర్టు తెప్పించుకోకుండా నే నోటికొచ్చిన.కూతలు

• ఇలాంటి కథనాలపై జిల్లా కలెక్టర్ సీరియస్ .చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని
*మూలపేట పోర్టు నిర్మాణంపై ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ప్రచురిస్తున్న వార్తలూ, కథనాలు అవాస్తవా లమయంగా ఉంటున్నాయని తీవ్ర విమర్శలొస్తున్నాయి. అవాస్తవిక కథనాలు ప్రచురిస్తే చట్ట ప్రకారం కఠిన అసలు గ్రౌండ్ రిపోర్టు తీసుకోకుండా వాస్తవాలు దాచిపెట్టి, అబద్దాలు ప్రచారం చెయ్యడాన్ని హెచ్చరించారు. తప్పుపడుతున్నారు.
*చర్యలు తీసుకుంటామని కూడా సదరు మీడియాను
"టీడీపీ హయాంలో జరగని పని, వైసీపీ హయాంలో జరుగుతున్నాయనే బాధ, శంకుస్థావన మంచి పనులు వేగంగా జరుగుతున్నాయనే దుగ్ధ, పరిహారాల నుంచి నిర్మాణాల వరకు ప్రభుత్వం చూపిస్తున్న చొరవపై ఓర్వలేనితనంతో ఇలాంటి అసత్యాలు రాస్తున్నారని వైసీపీ నాయకులు అంటున్నారు. ఇలాంటి వార్తలను, కథనాలనూ సాక్షాత్తూ జిల్లా కలెక్టరే శ్రీకేష్ బి. లారకర్) అందించడం గమనార్హం.
*ఈ నేపథ్యంలో.. పోర్టుపై పూర్తిస్థాయి వాస్తవాలను వెల్లడిస్తూ జిల్లా కలెక్టర్ ఓ ప్రకటన విడుదల చేశారు
మామిడి చెట్టుకు, రూ.5 వేల చొప్పున పరిహార మిస్తామని చెప్పి, రూ. 2,500 పరిహారం ఇచ్చారని, అది కొందరికి ఇచ్చారని అబద్దాలు చెబుతున్నారు. కానీ ఈ ఏడాది మూడు సార్లు నిర్వాసితులతో జరిపిన సమావేశాల్లో ప్రభుత్వ చెట్లకు ఎలాంటి నష్టపరిహారం ఉండదని, జిరాయితీ భూముల్లో ఉన్నవాటికి మాత్రమే డబ్బులు చెల్లిస్తా మంటూ స్పష్టంగా చెప్పామని కలెక్టర్ అంటున్నారు. కటాఫ్ తేదీ నాటికి, 18 ఏళ్లకు ఒకటి, రెండు నెలలు తక్కువ వయసున్న వారిని నిర్వాసిత కుటుంబంగా గుర్తించి ప్యాకేజీ ఇస్తామని చెప్పి, ఇప్పుడు ఇవ్వడంలేదని, స్థానిక యువతకు ఉద్యోగం గాల ఊసే లేదని సదరు మీడియా రాస్తోంది. నిర్వాసితులకు ప్రభుత్వమే ఇల్లు నిర్మిస్తుందని అయితే భూసేకరణ, పునరావాస చట్ట నిబంధనలు ప్రకారం, 18 ఏళ్ల వయసు నిండని వారికి పరిహారం ఇవ్వబోమని ముందే చెప్పామని కలెక్టర్ స్పష్టం చేస్తున్నారు. 18 ఏళ్ల వయసున్న వారందరికీ మాత్రం నిర్వాసిత ప్యాకేజీ ముందే అందించామని అన్నారు. పోర్టు నిర్మాణం చేస్తున్న విశ్వ సముద్ర "యాజమాన్యంతో మూలపేట, విష్ణుచక్రం గ్రామాల్లో గల యువత నైపుణ్యాల మెరుగునకు, ఒక శిక్షణ కేంద్రాన్ని కూడా నిర్మిస్తున్నామని కూడా వివరించారు. ఏర్పాటు చేయాలని కోరామని, తద్వారా ఈ గ్రామాలకు చెందిన 25 మందికి ఉపాధి అవకాశాలు కల్పించామని కలెక్టర్ చెప్పారు.
*తాత్కాలిక వలసదారులను నిర్వాసితులుగా గుర్తించలేదని కూడా రాస్తున్నారు. అయితే దీని మీద కూడా అధికారులు ఎక్సర్సైజ్ చేస్తున్నారు. వలసదారుల జాబితాను సమర్పించాలని లెక్కలి అర్జీఓను ఇదివరకే ఆదేశించారు. నివేదిక అందిన నిర్వాసితులుగా గుర్తించే పని మొదలవుతుందని చెబుతున్నారు.
*నిర్వాసితులకు ప్రభుత్వమే ఇల్లు నిర్మిస్తుందని అయితే భూసేకరణ, పునరావాస చట్ట నిబంధనలు ప్రకారం, 18 ఏళ్ల వయసు నిండని వారికి పరిహారం ఇవ్వబోమని ముందే చెప్పామని కలెక్టర్ స్పష్టం చేస్తున్నారు. 18 ఏళ్ల వయసున్న వారందరికీ మాత్రం నిర్వాసిత ప్యాకేజీ ముందే అందించామని అన్నారు. పోర్టు నిర్మాణం చేస్తున్న విశ్వ సముద్ర "యాజమాన్యంతో మూలపేట, విష్ణుచక్రం గ్రామాల్లో గల యువత నైపుణ్యాల మెరుగునకు, ఒక శిక్షణ కేంద్రాన్ని కూడా నిర్మిస్తున్నామని కూడా వివరించారు. ఏర్పాటు చేయాలని కోరామని, తద్వారా ఈ గ్రామాలకు చెందిన 25 మందికి ఉపాధి అవకాశాలు కల్పించామని కలెక్టర్ చెప్పారు.
*హామీ ఇచ్చి, ఇప్పుడు ఇచ్చిన ప్యాకేజీ లోంచి ఇంటి నిర్మాణానికి రూ.3.50 లక్షలు ధరించుకోవాలని చెబుతున్నారని సదరు పత్రిక రాస్తోంది. అయితే ఇంటి నిర్మాణ ఖర్చు రూ.3.55 లక్షలుగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, దీనిపై గ్రామస్తులు సంతకాలు కూడా చేశారని కలెక్టర్ చెబుతున్నారు. మాట్లాడి నిర్వాసితుల కోసం స్పానౌపడ గ్రామంలో సుమారు 55 ఎకరాల విస్తీర్ణంలో నిర్వాసిత కాలనీ
పోర్టు నిర్మిత గ్రామాల ప్రభుత్వ ఉద్యోగులకు కూడా, నిర్వాసితుల తరహాలోనే ప్యాకేజీ అమలు చేస్తామని హామీ ఇచ్చి, పోర్టు నిర్మిత గ్రామాల్లో ఉన్న ఆర్మీ జవాన్లు, ఉపాధ్యాయులు ఇతర ప్రభుత్వ శాలల్లో పనిచేస్తున్న దాదాపు 20 మంది ప్రభుత్వ ఉద్యోగులకు రూ.9.90 లక్షలకి బదులుగా, రూ.1.41 లక్షలే చెల్లించినట్టు అదే పత్రిక అబద్దాలు రాసింది. అయితే వాస్తవమేమిటంటే..భూసేకరణ, పునరావాస చట్టం ప్రకారం, ఉద్యోగుల వార్షిక. భత్యం, ఉద్యోగం ఎంపిక కింద రూ.5,50,000
*మినహాయించడం వల్ల, మొత్తం ప్యాకేజీ సొమ్ములో నుంచి రూ.4.40లక్షలు ఉద్యోగులకి పరిహారం కింద ఇచ్చారు.. ఇలాంటివి దాసేముందు నిజాలూ, నిబంధనలు తెలుసుకుని
[zombify_post]