ఆశీర్వాదించడి అభివృద్ధి చేస్తానని భద్రాచలం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం వెంకట్రావు పేర్కొన్నారు.గురువారం చర్ల మండలంలో పర్యటించారు. గుంపెనగూడెం, ఆంజనేయపురంలోని కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు.స్థానిక ప్రజలను కలిసి మాట్లాడారు.ఆశీర్వాదించి గెలిపిస్తే అభివృద్ధి చేస్తాను అన్నారు.బిఆర్ఎస్ నాయకులు,చర్ల రైతు బంధు సమితి మండల కన్వీనర్ కొసరాజు కుమార్ రాజా ఇంటికి వెళ్ళి ఆయనను కలిశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
[zombify_post]