ఆలూరులో రెచ్చిపోతున్న పెట్రోల్ దొంగలు…రాత్రి ఆలూరు పట్టణంలోని LV ప్రసాద్ కంటి ఆసుపత్రి కాంప్లెక్స్ దగ్గర మరియు కోయినగరులో రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో ఇంటి బయట వదిలిన బైకులలో పెట్రోల్ దొంగలు సుమారు 30 బైకుల్లో పెట్రోలు తీసుకెళ్లినట్టు అక్కడి స్థానికులు తెలిపారు…. రాత్రిపూట బైకులను ఇంటి బయట వదలాలంటేనే పట్టణవాసులు భయాందోళనకు గురవుతున్నారు….
[zombify_post]