దత్తిరాజేరు మండలంలోని దత్తి వెంకటాపురంలో బుధవారం 104 ద్వారా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వైద్యాధికారి డాక్టర్ సుష్మ 54 మంది రోగులను పరీక్షించి ఉచితంగా మందులు అందజేశారు. అవసరమైన రోగుల ఇళ్ల వద్దకు వెళ్లి వైద్య సేవలు అందించారు. కార్యక్రమంలో కార్యక్రమంలో ఎం ఎల్ హెచ్ పి లిల్లీ ఆరోగ్య కార్యకర్త ఆదిలక్ష్మి డీఈవో దీపిక తదితరులు పాల్గొన్నారు
[zombify_post]