ఆదోని కాజీ గడ్డ ,ఏరియాలో వర్షపు నీళ్లతో బాయ్ నిండడంతో, నేను ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మరియు యువ నాయకులు జయ,మనోజ్ రెడ్డి గారి దృష్టికి తీసుకోవడంతో సంబంధించిన ,అధికారి కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది. కమిషనర్ గారు వెంటనే స్పందించి జెసిబి పెట్టి నీళ్ళు పోవడానికి కచ్చా కాలువ టైప్ ,చేపించడం జరిగింది.
సమస్యనువెంటనే,పరిష్కరించడానికి కృషి చేసిన మీకు అందరికీ ఏరియా ప్రజల ధన్యవాదాలు తెలిపారు…మీ కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్..
JCS టౌన్ కన్వీనర్…
YSRSU విద్యార్థి భాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి..
[zombify_post]