ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా అమర్లపూడి శరత్ ప్రగతిశీల సెకండ్ హ్యాండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సదస్సు ఇల్లందు కామ్రేడ్ ఎల్లన్న భవనంలో నిర్వహించడం జరిగినది. సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్ సమస్యల పైన భవిష్యత్ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. నిన్నటిదాకా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు లో విద్య రంగా సమస్యలు పరిష్కారం కోసం విద్యార్థి హక్కుల కోసం పనిచేసిన శరత్. నేడు కార్మిక హక్కుల కోసం నిరంతరం కార్మికల సమస్యలపై ఉద్యమంలో నిర్వహిస్తానని న్యాయమైన సమస్యల కోసం పాటుపడతానని తెలిపారు.
[zombify_post]