పెనుబల్లికి చెందిన చిన్నారులు మల్లెల హర్షవర్ధన్, హస్విని గౌడ్ ల నూతన వస్త్రాలంకరణ వేడుక ఇటీవల జరగగా చిన్నారులు దీవించిన సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య. వీరితోపాటు మండల బి.ఆర్.యస్ పార్టీ అధ్యక్షులు కనగాల వెంకటరావు, జడ్పీటీసీ చెక్కిలాల మోహన్ రావు, మండల నాయకులూ లక్కినేని వీనిల్, కోటగిరి సుధాకర్ బాబు, సర్పంచ్ తావు నాయక్, ఎంపీటీసీ లక్ష్మికాంతం, సొసైటీ డైరెక్టరు బొర్రా వెంకటేశ్వర్లు, బండి వెంకటేశ్వరరావు, పంతంగి వెంకటేశ్వరరావు, మల్లెల సతీష్, కొత్తపల్లి నాగప్రసాద్, పెరుమాళ్ళ పెద్ద బాబు, తదితరులున్నారు.
[zombify_post]