in , , ,

కాంగ్రెస్ గ్యారంటీ పథకాలు

  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్నివర్గాలకు సాయం అందేలా, 6 గ్యారంటీ స్కీంలను ప్రకటించింది. ప్రజల అభివృద్ధి లక్ష్యంగా ఈ పథకాలను ప్రవేశపెట్టినట్లు తెలిపారు.

రైతు భరోసా : రైతులు, కౌలు రైతులకు పంట పెట్టుబడి సాయం కింద ప్రతి ఏటా ఎకరాకు రూ.15వేల సాయం, వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి రూ.12వేలు, వరి పంట ప్రతి క్వింటాల్ కు రూ.500 బోనస్

యువ వికాసం : విద్యార్ధులకు రూ.5లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్

గృహజ్యోతి : ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు

చేయూత : ప్రతి నెల వృద్ధులు, వికలాంగులకు రూ.4వేల పెన్షన్, రూ.10లక్షల వరకు రాజీవ్ ఆరోగ్య శ్రీ బీమా

ఇందిరమ్మ ఇండ్లు : ఇళ్లు లేనివారికి సొంత ఇంటి స్థలంలో నిర్మాణానికి రూ.5లక్షల సాయం, ఉద్యమకారుల కుటుంబానికి 250 చదరపు గజాల స్థలం కేటాయింపు

మహాలక్ష్మీ స్కీం : మహిళలకు ప్రతి నెల రూ.2వేల సాయం, ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ ప్రయాణం, రూ.500కే వంట గ్యాస్ సిలిండర్

#congress  #telangana-congress  #rahul-gandhi  #sonia-gandhi

Report

What do you think?

Newbie

Written by RK

Creating Memes
Top Author
Creating Polls
Creating Quizzes
Creating Gifs

మావోయిస్టు అగ్రనేత పుట్టపర్తిలో అరెస్ట్‌

గణపతిని కోసం శుభ ఘడియలు ఇవే….!!