. తెలుగుదేశం పార్టీ నాయకులు బాలయ్య బాబు సినిమా చూసి రివ్యూ చెప్పారు…
బాలయ్య సినిమాకి రివ్యూలు
బాలయ్య సినిమా చూశామా😍… అరిచామా👌… ఆనందించమా😍…
నేను అయితే బాగా ఎంజాయ్ చేసా👌…మన a అభిమానులు అందరు గత 40 రోజుల బాధలో ఉన్నారు😔…ఆ బాధ ని బాలయ్య బాబు సినిమా చూస్తున్నంత సేపు మార్చిపోతాం👍…Thanks అనిల్ రావిపూడి అన్న🙏..
ఇక సినిమా అయితే చాలా Neat గా తీసారు👌…ఆడవారి పట్ల సమాజంలో ఉండే చిన్న చూపులు… ఆడవారు ఎందుకు తక్కువ కాకుకాడు అని తపన పడే Chiccha క్యారెక్టర్ లో మన బాలయ్య ఇరగదీసిండు😍😍😍….తెలంగాణా యసలో బాలయ్య బాబు మాట్లాడుతుంటే ఆ యాస వినసొంపుగా ఉంది👏….ఇక శ్రీ లీల😍 ఈసారి తన యాక్టింగ్ & యాక్షన్ తో లీల చేసింది👏…కాజల్❤️ చక్కటి పాత్రలో నటించారు…బాలయ్య బాబు & కాజల్ మధ్య ఫ్యాన్స్ కోసం ఒక్క పాట పెట్టి ఉంటే ఇంక థియేటర్ల టాప్ లేచిపోయింది😀…కానీ బాలయ్య బాబు వయసుకి తగ్గ క్యారెక్టర్ అనిల్ Anna చాల చక్కగా డిజైన్ చేసారు👌👌…
అనిల్ రావిపూడి మార్క్ డైలాగ్స్ & కామెడీ మనల్ని హాయిగా నవ్విస్తుంది😀👌…బాలయ్య బాబు తో కూడా అయన మార్క్ హాస్యం ని పండించారు…😍
Fan Moments: బాలయ్య ఎంట్రీ సీన్… ఫస్ట్ ఆఫ్ లో కామెడీ & ఎమోషన్… ఇంట్రవెల్ సీన్ 💥💥💥
సెకండాఫ్ ఊర మాస్…. బాలయ్య నట విశ్వరూపం 🔥🔥 , ఎమోషన్, Climax అయితే మీ ఊహకే వదిలేస్తున్నా 🔥💥💥
ఫైనల్ గా బొమ్మ దద్దరిల్లిపోయింది🔥 …
బ్లాక్ బస్టర్ భగవంత్ కేసరి…
N నేలకొండB భగవంత్K కేసరి
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
బొమ్మ శానా ఎండ్లు యాదుంటది ❤️❤️❤️❤️❤️
#BhagavanthKesari #NandamuriBalakrishna #blockbusterbagavanthkesari #blockbusterbhagavanthkesari #GodofMassesNBK #Balayya #NBK #jaibalayya
This post was created with our nice and easy submission form. Create your post!